పుంగనూరు: శనేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు
పుంగనూరులోని యాభై రాళ్ల మరవ వద్ద ఉన్న శనేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.