జిల్లా కేంద్రంలోని మారుతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లా గా పేరుగాంచిన నేపథ్యంలో ఎక్కువ ఖర్చుతో హైదరాబాద్ కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేసుకుంటున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రజలకు సేవాభావంతో తక్కువ ఖర్చులో వైద్యం అందించాలి అని తెలిపారు