మహబూబ్ నగర్ అర్బన్: గత పాలకుల నిర్లక్ష్యం వలన సద్దల గుండు చౌరస్తా పట్టించుకోవడం లేదు పట్టణవాసన ల ఆవేదన<nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సద్దలగుండు చౌరస్తా అతిపెద్ద చౌరస్తా ఈ నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలుగా Brs ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆచితూచి పనులు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొంత కూడా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాన్ని సుందరీ కరణ చేసే బాధ్యత తీసుకోవాలని పట్టణవాసులు పేర్కొంటున్నారు