మహబూబ్ నగర్ అర్బన్: పూరి జగన్నా థ్ మహోత్సవ రథ యాత్ర విజయవంతంగా పెద్ద ఎత్తున హాజరైన పట్టణ లోని భక్తులు
ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పూరి జగన్నాథ్ మహోత్సవ రథయాత్ర జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మొదలైన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు మరియు చిన్నారులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు వివిధ రకాల నృత్యాలతో జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు దేశంలోనే పేరుగాంచిన పూరి జగన్నాథ్ ఆలయ ప్రతిష్ట అందరికీ తెలిసే దిశగా ఈ యొక్క యాత్ర కొనసాగిస్తున్నామని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వాకం తెలిపారు