ప్రత్తిపాడు: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే!
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. నవంబర్ 14 నుండి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.