Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గుండాల: గుండాల ఉప సర్పంచ్ కృపతో పేద కుటుంబాలకు రైస్ బ్యాగులు అందజేత

Gundala, Yadadri | Jul 27, 2026
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో కోడపర్తి లక్ష్మయ్య, నాసు సుకమ్మ కుటుంబాలకు గుండాల ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్ రైస్ బ్యాగులు అందజేశారు. గ్రామ, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.