అదిలాబాద్ అర్బన్: విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఆదిలాబాద్ కలెక్టర్ సూచన
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పాఠశాలలో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు.