కాకినాడ రూరల్: కాకినాడ నన్నయ యూనివర్సిటీలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అతిథి ఉపన్యాసం
కాకినాడ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్‌లో విద్యార్థుల కోసం ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ప్రొఫెసర్ డాక్టర్ డి.వి. రమణ మూర్తి పాల్గొని, ఉద్యోగ రంగంలో అవసరమైన సంభాషణ నైపుణ్యాలు మరియు సానుకూల దృక్పథంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.