శ్రీకాకుళం: శ్రీకాకుళం, ఆమదాలవలస ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
శ్రీకాకుళం కార్పొరేషన్ మరియు ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.