రాజమండ్రి సిటీ: తూర్పు గోదావరి జిల్లాలో 6 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లాలో 6 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు తెలిపారు. సంజీవని ద్వారా అపాయింట్మెంట్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.