Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టీవీఎస్ షోరూం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరికీ గాయాలు

Anantapur Urban, Anantapur | Nov 23, 2025
అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ సమీపంలో ఉన్న టీవీఎస్ షోరూం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలు ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆటో సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టీవీఎస్ షోరూం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరికీ గాయాలు - Anantapur Urban News