కాకినాడ సిటీ: కాకినాడ: 16న రబీ సాగునీటి సలహా మండలి సమావేశం - కలెక్టర్ కీలక ఆదేశాలు
2026-27 రబీ సీజన్ సాగునీటి సలహా మండలి సమావేశం ఈనెల 16న నిర్వహించనున్నారు. సాగునీరు, ఎరువుల పంపిణీ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులెవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.