వనపర్తి: వనపర్తిలో బీఆర్ఎస్ పాదయాత్ర: రహదారి నిర్మాణం కోసం నిరసన
పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. గతంలో నిధులు మంజూరైనా పనులు నిలిచిపోవడంతో ఈ నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం సమర్పించారు.