బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘర్షణ: డబ్బుల విషయంలో ఇద్దరిపై 10 మంది దాడి
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పది మంది దాడి చేశారని బాధితులు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.