పాలకుర్తి: పాలకుర్తిలో మాజీ జీసీసీ చైర్మన్ గాంధీ నాయక్ దీక్ష: కారణమిదే!
జనగామ జిల్లా పాలకుర్తిలో మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్ ఆరు గ్యారెంటీల అమలు కోసం గాంధేయ మార్గంలో దీక్ష చేపట్టారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి కావాలని కోరుతూ ఆయన ఈ దీక్షను ప్రారంభించారు.