పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని శాసనమండలి సభ్యుడు, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణి నాయుడు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.