మచిలీపట్నం దక్షిణం: ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా
Machilipatnam South, Krishna | Nov 22, 2026
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్టోక్కు చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.