వరంగల్: 15 నుంచి 28 వరకూ ఉస్మానియాలో బంజారా తీజ్ ఉత్సవాలు
ఈ నెల 15 నుండి 28 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో బంజారా తీజ్ ఉత్సవాలు నిర్వహించబడనున్నాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్ గారు, విద్యార్థులు కలిసి మంత్రి కొండా సురేఖ గారిని ఆహ్వానించారు.