గన్నవరం: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం: పూర్తి వివరాలు ఇవే!
తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ విమాన సమయాలు మరియు టికెట్ ధరల వివరాలను తెలుసుకోండి. తిరుపతి నుంచి ఉదయం 8:05 గంటలకు, విజయవాడ నుంచి 9:45 గంటలకు విమానాలు అందుబాటులో ఉంటాయి.