మోత్కూర్: మోత్కూరు పాఠశాలల విద్యార్థుల కూచిపూడి నాట్యంలో గ్రేటెస్ట్ విజయం
మోత్కూరు అక్షర, సెయింట్ ఆన్స్, సెక్రెట్ హార్ట్ పాఠశాలల విద్యార్థులు కూచిపూడి నాట్యంలో భాగంగా తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో అవార్డులు, ప్రశంసా పత్రములు అందుకున్నారు.