గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురం: రహదారి పక్కనే భారీ క్వారీ తవ్వకాలు - ఆందోళనలో స్థానికులు
శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో ఆర్అండ్బీ రోడ్డుకు రెండు అడుగుల దూరంలో క్వారీ తవ్వకాలు జరగడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రహదారి పక్కన లోతైన గుంతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.