అమ్రాబాద్: నాగర్ కర్నూలులో చిరుతపులి కూన రోడ్డుప్రభావంలో మృతి
నాగర్ కర్నూలు జిల్లాలో మన్ననూర్ పరిధిలో చిరుతపులి కూన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అటవీ అధికారులు ఘటన గుర్తించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. NTCA మార్గదర్శకాల ప్రకారం విచారణతో పాటు రేపు పోస్ట్మార్టం జరుపనున్నారు.