బిజినేపల్లి: బిజినేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం: పోలీసులతో బిఆర్ఎస్ నాయకుల తోపులాట
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఒక కానిస్టేబుల్ కింద పడిపోయారు.