జగిత్యాల: నాయకురాలు కచ్చు లత భర్త మృతి, పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల పోచమ్మ వాడకు చెందిన కచు బుచ్చి లింగం గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.