మందమర్రి: నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన కార్యక్రమం: ఎల్‌నినోను జయిద్దామంటూ పిలుపు
మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఐఐటీ చుక్క రామయ్య పాఠశాల విద్యార్థులు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలని, భూగర్భ జలాలను పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.