జగిత్యాల: జగిత్యాలలో 75 ఏళ్ల చరిత్ర కలిగిన మొదటి గణేష్ మండపానికి ప్రత్యేక గౌరవం
జగిత్యాలలో 1952 నుండి కొనసాగుతున్న మొట్టమొదటి గణేష్ మండప నిర్వాహకులను ఏసీఎస్ రాజు మరియు ఇతర నాయకులు సత్కరించారు. 75 ఏళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్న పద్మశాలి భజన మండలి సభ్యులను వారు అభినందించారు.