విశాఖపట్నం: విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి.. హోం మంత్రి అనితతో కీలక భేటీ
విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి, హోం మంత్రి వంగలపూడి అనితను ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు మంత్రి అనిత సూచించారు.