పటాన్చెరు: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
పటాన్చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.