చేర్యాల: చేర్యాలలో న్యాయవాదుల నిరసన: కోర్టు విధులను బహిష్కరించిన బార్ అసోసియేషన్
అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ, చేర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.