రాజమండ్రి రూరల్: వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రకటన
రాజమండ్రి రూరల్ మండలం వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలు విడుదలయ్యాయి. జడ్పీటీసీ అభ్యర్థిగా మెల్లిమి గంగరాజు, ఎంపీపీ అభ్యర్థిగా యామాన రమ్యశ్రీలతో పాటు ఇతర ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రకటించారు.