Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

రాప్తాడు: పాపంపేటలో రాప్తాడు నియోజకవర్గంలో మాజీ సర్పంచ్లను సన్మానం చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Raptadu, Anantapur | Apr 1, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్ జె ఆర్ కళ్యాణమండపంలో బుధవారం 11:30 నుంచి 3 గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన పదవి విరమణ చేసిన సర్పంచులను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాల్లోనే పదవి విరమణ చేసిన మాజీ సర్పంచులను సత్కారం చేయడం జరిగిందని భవిష్యత్తులో వైఎస్సార్ పార్టీలో పని చేస్తే వారికి కూడా తగిన గుర్తింపు ఇచ్చి మంచి పదవులు వస్తాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

MORE NEWS

రాప్తాడు: పాపంపేటలో రాప్తాడు నియోజకవర్గంలో మాజీ సర్పంచ్లను సన్మానం చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి - Raptadu News