రాజమండ్రి సిటీ: గజ్జరం గ్రామంలో పేకాట స్థానంపై పోలీసులు దాడి, పదిమంది అరెస్ట్
తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో పేకాట స్థావరం పై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పదిమంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12340 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తలపొడి రామకృష్ణ తెలిపారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పరుస్తామని తెలియజేశారు. ఆ సాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పారపర్తి చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్సై రామకృష్ణ.