డోన్: సీతారాం ఏచూరి సేవలు మరువలేనివి : బేతంచెర్ల సిపిఎం నాయకులు
Dhone, Nandyal | Sep 12, 2026 బేతంచర్ల CITU కార్యాలయంలో CPM మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన ప్రజల కోసం నిత్యం పోరాడుతూ.. ఆయన అందించిన సేవలు మరువలేనివని జిల్లా CPM సీనియర్ నాయకుడు ఎల్లయ్య, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని CPM నాయకులు గుర్తు చేశారు.