అనంతపురం అర్బన్: రాష్ట్రంలో రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి మీడియా
Anantapur Urban, Anantapur | Aug 17, 2026
రాష్ట్రంలో రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసిపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి మీడియా సమావేశం. సోమవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు