విశాఖపట్నం: విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసీదలార్చన
విశాఖపట్నం బురిజిపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో తులసీదలార్చన పూజలు జరిగాయి. ముందుగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, అనంతరం తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలు పాల్గొన్నారు.