నందికోట్కూరు: నాగాలూటీ పొలిమేరలో గ్రీన్ కో ప్రాజెక్టు పై రైతుల ఆందోళన వాగ్వివాదం ఉద్రిక్తత
నంద్యాలమిడుతూరు మండల పరిధిలోని నాగులూటిపొలిమేరలో ఆదివారం గ్రీన్కో సోలార్ ప్రాజెక్టుపై రైతుల ఆందోళన వ్యక్తం చేశారు,సబ్‌డివిజన్ చేయకుండానే భూమి కంచె వేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు గ్రీన్ కో సోలార్ ప్రాజెక్ట్ అధికారులు పోలీసులతో కలిసి కంచె వేసేందుకు గ్రీన్కో సిబ్బంది యత్నం చేస్తున్నారని ఆరోపించారురైతులకు,పోలీసులకు, గ్రీన్ కో సోలార్ అధికారుల మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది, ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిన మా పొలం మాకే కావాలని రైతులు ఆందోళన చేపట్టారు,తమకు న్యాయం చేయకుంటే తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని రైతులు