పూతలపట్టు: కానిపాకం బ్రహ్మోత్సవాల్లో వైభవంగా అశ్వ వాహనంపై ఊరేగిన గణనాథుడు
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో గురువారం రాత్రి అశ్వ వాహననికి బలిజ కులస్తులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా తిరువనంపల్లి బొమ్మసముద్రం చింతమాకులపల్లి కారకంపల్లి గోనుగుంట్లపల్లి బలిజ వంశస్థులుగా వ్యవహరించారు కాణిపాకం లోని మానవీదులలో అశ్వ వాహనంపై ఆది దేవుడు అయినటువంటి వినాయకుడు నీ మాడ్ వీధులలో ఊరేగింపు గారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఏఈఓ రవీంద్రబాబు ఎస్సీ కృష్ణారెడ్డి పర్యవేశకులు బాగుంటది పని టెంపుల్ బాలాజీ నాయుడు చిట్టిబాబు తదితల్లికలు పాల్గొన్నారు