మోత్కూర్: మోత్కూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.