బిజినేపల్లి: నాగర్కర్నూల్ ఇప్పల తండాలో మహిళ అనుమానాస్పద మృతి
నాగర్కర్నూల్ జిల్లాలో బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 46 ఏళ్ల కేతావత్ చిట్టెమ్మ అనుమానాస్పద మృతి. ఎస్ఐ శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు వస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.