కుప్పం: చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు: మున్సిపాలిటీల్లో నమోదైన తాజా ఓటింగ్ శాతం ఇదే
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా కుప్పం, నగరి మరియు పలమనేరు మున్సిపాలిటీల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. తాజా వివరాల ప్రకారం ఏ మున్సిపాలిటీలో ఎంత ఓటింగ్ జరిగిందో ఈ వీడియోలో చూడండి.