జిన్నారం: బొల్లారం డివిజన్ సమస్యలపై స్పందించిన కమిషనర్: ‘వన్ డే.. వన్ వార్డు’ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో ‘వన్ డే.. వన్ వార్డు’ కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలను కమిషనర్ సృజన దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు వి. చంద్రారెడ్డి. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరిన స్థానికులు.