Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

మైదుకూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు

India | Jul 15, 2025
ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నారు.
మైదుకూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు - India News