జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకలు
జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. 43వ మరియు 16వ వార్డుల్లోని లబ్ధిదారుల ఇళ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.