అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ వద్ద పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి మరియు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని నెహ్రూ విగ్రహానికి నివాళులు అర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన పేర్కొన్నారు.