కరీంనగర్: ఎస్ఐ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాలు
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల బందోబస్తుతో పాటు, కొత్త నేర చట్టాల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారం, ఈ-పెట్టీ కేసుల నియంత్రణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.