గీసుగొండ: శాయంపేటలో బీఆర్ఎస్ నేత ముంత రాజయ్య సోదరుడు ముంత సూరపాపయ్య మృతి
వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన ముంత సూరపాపయ్య మృతి చెందగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.