మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఎండ తీవ్రతకు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిన రహదారులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రతల పెరిగాయి. గురువారం 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది దీంతో పట్టణంలో ఉక్కపోత తీవ్రంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనికి తోడు వేడి గాలులు వేస్తుండడంతో ప్రజల సౌకర్యానికి గురయ్యారు. ఈ ఎండల కారణంగా రహదారులు జనసంచారం లేక నిర్మాణస్యంగా మారాయి.