కరీంనగర్: కరీంనగర్లో అంగన్వాడి టీచర్ల ధర్నా: ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం డిమాండ్
కరీంనగర్ కలెక్టరేట్ ముందు అంగన్వాడి టీచర్లు, ఆయాల నిరసన. 18 వేల వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు మరియు పలు పెండింగ్ బిల్లుల చెల్లింపు కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.