పటాన్చెరు: సంగారెడ్డి విద్యార్థుల మృతి: పోస్టుమార్టంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కీలక ఆదేశాలు
సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు విద్యార్థుల మృతిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పందించారు. గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించిన ఆయన, ఉదయం 10 గంటల లోపు పోస్టుమార్టం పూర్తి చేయాలని, సొంత ఖర్చులతో అంబులెన్స్‌ల ద్వారా మృతదేహాలను స్వస్థలాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.