కాకినాడ రూరల్: కాకినాడలో 12, 13 తేదీల్లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు
32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు కాకినాడ గీతం పాఠశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 218 ప్రాజెక్టులు ఈ పోటీలో పాల్గొంటున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేష్ తెలిపారు.